చాలా మంది హీరోయిన్లకు అందంతో పాటు అంతకంటే అందమైన మనసుందని నిరూపించుకుంటాను. హిమాచల్ ప్రదేశ్ కు చేందిన యామీ గౌతమ్ తన దేశంలో ప్రక్తి పరిరక్షణ కోసం తన వంతు ప్రయత్నం చేస్తుంది. షూటింగ్ లేనప్పుడు సొంత ఊరు వెలుతుందామె. అసలా ప్రదేశమే సుందరమైంది.పచ్చని అడువులు మంచుతో కప్పిన పర్వతాలు పువ్వులతో నిండిన లోయలు ఎంతో అందమైన ప్రదేశం. ఆ రాష్టంలో రసాయన కాలుష్యానికి గురవుతున్న కూరల సాగును రక్షించే ప్రయత్నంలో ఉంది యామీ గౌతమ్. కొండ ప్రాంతాల్లో గ్రీన్ హౌస్,ఆర్గానిక్ గార్డెన్ ఏర్పాట్లు చేసింది. గాలి కాలుష్యం లేకుండా చుట్టు చెట్లు నాటిస్తుంది. ప్రకృతి పరిరక్షణకు తన వంతు సాయం చేస్తానంటుంది.

Leave a comment