Categories
ఎందుకు చేయాలనుకుంటారో తెలియదు కానీ కొన్ని అద్యాయినాలు సరదాగా ఉంటాయి. పెళ్ళయితే బరువు పెరుగుతారు, ఒక అద్యాయినం రిపోర్టు ఇది. నిజమెంతో తెలియదు కానీ, పెళ్ళయ్యాక భార్యా భర్తలు ఒక్కళ్ళ కోక్కళ్ళు బాగా ప్రేమా తో తినిపించుకుంటారని, మంచి భోజనాలు చేస్తారని, సంతోషం తో స్వీట్లు తింటారని, అంచేత బరువు పెరుగుతారు అంటున్నారు. అలాగే ప్రేమికులు కుడా సెమ్ టు సేమ్ వాళ్ళు ఇలాగే ప్రేమా తో అస్తమానం కబుర్లలో పడి పోయి ప్రేమగా ట్రీట్ ఇచ్చుకుని వ్యాయామమ మాట ఎత్తకుండా, ఐదారు నెలలలోనే ఐదు పండ్లు బరువు పెరుగుతారట. అంచేత, పెళ్ళయిన వాళ్ళు ప్రేమికులు మరిచి పోకుండా వ్యాయామం మాత్రం చేయండి అని సలహా ఇచ్చారు అద్యాయినా కారులు.