రివర్స్ పన్నింగ్ గురించి తెలుసుకొని ఉపవాసవేళలు మార్చుకోండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఉపవాసాలతో బరువు బరువు తగ్గాలి అనుకునేవాళ్ళు,భోజనం వేళలు మార్పు చుడండి కొవ్వు తగ్గిపోతోంది అంటున్నారు సాయంత్రం ఐదు ఆరు గంటల మధ్య భోజనం చేయాలి. ఉదయం ఉపాహారం కాస్త ముందుకు జరపాలి. సాయంత్రం తర్వతఏమి తినరు కనుక 12,15 గంటలు ఉపవాసం చేసినట్లు అవుతోంది ఇలా చేస్తే కొవ్వు నిలువలు నెమ్మదిగా కరిగిపోతాయి. లంచ్ యదా ప్రకారం తినేయవచ్చు ఇలా చేస్తే గంటల తరబడి ఆహారం తీసుకోనట్లే కదా అపుడు శరీరం లో కొవ్వు కరిగి బరువు తగ్గటం సులభం.

Leave a comment