కళాకారులు నుతనత్వాన్ని ప్రవేస పెట్టాలని చూస్తారు. అందరు పాడిన పాటే మనం పాడితే తప్పేం ఉంది. ఆస్ట్రియన్ మ్యుసికల్ గ్రూప్ వెజిటబుల్ అర్కిస్త్రా తో సంగీత ప్రియులను అలరించేందుకు ముందుకొచ్చారు. పది మంది గాయకులు, ఒక కుక్, ఒక సౌండ్ టేక్నీషియన్ ఉంటారీ గ్రూప్ లో, క్యారెట్, ముల్లంగి పిల్లన గ్రోవి, బీరకాయ, క్యాప్సికమ్ తో ట్రంపెట్ ఇలాగే కూరగాయలతో సంగీత పరికరాలు అప్పటికి అప్పుడు తాయారు చేస్తారు. తమ అనుభవం తో ఒక అద్భుతమైన సంగీత కచేరి ఇస్తారు. కేవలం వినుల విందైన సంగీతాన్ని ఆస్వాదించడమే కాదు సంగీత వాయిద్యాలను తాయారు చేసే క్రమంలో మిగిలిన కురగాయలతో షో కు వచ్చిన వాళ్ళకు మంచి విందు కూడా ఇస్తారు. ఈ పసందైన వినుల విందు కార్యక్రమానికి ఎంతో ప్రోత్సాహం. ఎంతో మంది అభిమానులు ఇప్పటికే ఎన్నో రికార్డులు రిలీజ్ చేసారు కూడా.
Categories
WoW

ఇది పసందైన పాటల విందు భోజనం

Leave a comment