రోజువారీ జీవనంలో ఎన్నో ప్లాస్టిక్ వస్తువులు ఉపయోగిస్తున్నాం. మంచి నీటి సీసాలు, వంటింటి అలమార నిండుగా ప్లాస్టిక్ డబ్బాలు, తినే ప్లేట్స్, మొత్తంగా మన జీవనం వీటి పైనే నడుస్తుంది. అయిటే ఈ ప్లాస్టిక్ వస్తువులు, సబ్బుల కారణంగా, వీటిలో ఉపయోగించే దాలెట్ల కారణంగానే అధిక బరువు సమస్య తలెత్తుతుందని చెప్పుతున్నారు. ఈ కారణంతోనే శరీరంలో కొవ్వు కణాల సంఖ్యా అపరిమితంగా పెరుగుతుందని, ఇవి ప్రత్యుత్పత్తి పైన ప్రభావాన్ని చూపిస్తాయని అంటున్నారు. రీసైకిల్ చేసి తయారు చేసే ప్లాస్టిక్ వస్తువులు అనారోగ్య హేతువులని ఇప్పటికే ఎన్నో అద్యాయినాలు చెప్పాయి. వీటి వాడకం లో జాగ్రత్త పడటం అవసరమే.

Leave a comment