మెనోపాజ్  కు చేరామని  గుర్తించడం  ఎలా  అని  తెలుసుకునేందుకు  చాలా మంది  స్త్రీలు  ఇబ్బంది  పడతారు. ఒక ఏడాది  పాటు  రుతుక్రమం  రాకపోతే  మోనోపాజ్  దశకు  చేరుకున్నట్లు  లెక్క . కొంత మంది మహిళలకు ఏ లక్షణాలు  కనపడవు, చాలా సాధారణంగా రుతుక్రమం  స్కిప్ అవ్వుతూ  నెమ్మదిగా పూర్తిగా ఆగిపోతాయి . రాత్రి  వేళ చమట  పట్టడం, హాట్ ఫ్లేషెష్, వెజైనల్  డ్రైనెస్, మూడ్ స్వింగ్స్ కాస్త చిరాకు, అసహనం, జ్ఞాపక శక్తి తగ్గడం, వంటి లక్షణాలు  కూడా ఉండొచ్చు  ఏది చాలా సహజంగా జరిగిపోతుందని, దీని వల్ల  ఆరోగ్య  నష్టం ఏమీ లేదనీ  చెప్పుతున్నారు  డాక్టర్లు.

Leave a comment