అర్ధరాత్రి దాకా నిద్ర పట్టక పోయినా చాలా సార్లు సరిగా సరిగా నిద్ర పోలేక పోయినా. ఇవి యాంగ్జయిటీ, డిప్రెషన్ లకు సూచనలు కావచ్చు అంటున్నాయి అద్యాయినాలు. చుట్టూ వున్న ప్రపంచంలో ఇమడ లేమనుకుని అస్తమానం కళ్ళు మూసుకుని పడుకోవాలని అనిపించడం మొదటి ప్రమాదం. ఈ భావాన్ని అసలు నిర్లక్ష్యం చేయకూడదు. ప్రతి రోజు ఎక్కువ గంటలు నిద్ర పోవడం అన్నది ఒత్తిడికి కారణం ఎదో ఒక గుర్తించలేని కారణానికి సంకేతం. అలాగే నిద్ర లేస్తూనే అలసటగా వున్నా మళ్ళీ నిద్రపోవాలనే కోరిక కలిగినా ఇది మాత్రం తెల్కైన విషయం మాత్రం కాదు. దీని వెనక వున్నా కారణం ఏమిటో డాక్టర్ సలహా చాలా అవసరం కౌన్సీలింగ్ దేరఫీ అవసరం కుడా రావచ్చు.

Leave a comment