ఇవాళ్టి రోజుల్లో ఏ అమ్మయిని కదిలించినా తాను డైట్ లో ఉన్నానని స్ట్రిక్ట్ గా అన్ని వదిలేసానని చెపుతోంది. కానీ ఒకళ్ళు చెప్పే ఒక్క డైట్ వల్ల అలా  చేయటం వల్ల  చాలా తప్పు చేస్తున్నట్లే అని నిపుణుల అభిప్రాయం ప్రోటీన్స్ మంచి వంటారు కొందరు.కార్బోహైడ్రేట్స్ మంచివంటారు కొందరు ఓన్లీ ఫ్రూట్ లంటారు. కానీ ప్రోటీన్లు కార్బోహైడ్రేట్స్ రెండు మంచివే. ఉదర  ఆరోగ్యానికి ఐవి రెండు కావాలి. ఈ రెండు రకాల ఆహార పదార్ధాలు పూర్తి  స్థాయి ఆరోగ్యానికి ఉదరంలోకి బాక్టీరియా  కు నడుమ సహకారాన్ని ప్రోత్సహిస్తాయి. ఉదార ఆరోగ్యాన్ని మెరుగు పరిచే రకరకాల డైట్స్  వున్నాయి నిజమే కానీ అన్ని రకాల డైట్స్ లోనూ ప్రోటీన్లు కార్బోహైడ్రేట్స్ వుండి  తీరాలనేది  నిపుణుల సూచన. కొందరు వద్దంటారు . అంచేత రెండూ వుండేలా  ఆహారం  తీసుకోవాలి. లేదా డైట్ లో రెండు వుండేలా  చూడామణి డైటీషియన్ల కు అడగాలి.

Leave a comment