మధుమేహాం ,రక్తపోటు కు వాడే మందులతో క్యాన్సర్ కణతుల పెరుగుదల తగ్గుతుందని బాసెల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెపుతున్నారు. మధుమేహం అదుపులో ఉండేందుకు గాను వాడే మెట్ ఫార్మిన్ నేరుగా క్యాన్సర్ కణాలపై దుష్పప్రభావం చూపెడుతుందని అలాగే సైరో సింగోపైన్ అనే రక్త పోటు నివారణ మందు కూడా కలిస్తే క్యాన్సర్ కణాలను వృద్ధి చెందనివ్వదనీ శాస్త్రవేత్తలు చెపుతున్నారు.క్యాన్సర్ కణాలు తమ శక్తి అవసరాల కోసం గ్లూకోజ్ ను లాక్టీట్ గా మార్చుకొంటాయని సైరోసింగో పైన ఈ లాక్టీట్ ను సరఫరా చేసే రెండు మూలకాలను అడ్డుకొంటుందనీ పరిశోధనలో తేలనట్లు తెలిపారు.

 

Leave a comment