చిన్ని చిన్ని అనారోగ్యాలకు ఏవో తెలిసిన టాబ్లెట్లు వదేస్తువుంటారు. అది ప్రమాదమని తెలిసినా తాత్కాలిక ఉపసమనం కోసం అబ్యంతరాలు పట్టించు కోరు. తిన్న ఆహారం జీర్ణంకాకపొతే, అల్సర్ విసిగిస్తూ వుంటే ఆంటాసిడ్ టాబ్లెట్ వైద్యుల ప్రిస్కస్షన్ అవసరం లేకుండా వేసుకుంటారు. అమెరికాలోని బసెడ్ మెడికల్ సెంటర్ రీసెర్చర్స్ 5,32,౯౦౨ మంది పై పరిశోధన చేసి, ఈ టాబ్లెట్స్ వల్ల కిడ్నీ సమస్యలు వస్తాయని తేల్చారు. ఇలాంటి టాబ్లెట్స్ ఇంకా ఎన్నో వాడుకలో వున్నాయి. సర్వసాధారణంగా నోటి కొచ్చిన పేర్లు, వినిపించె పేర్లు లేదా అడ్వర్ టైజ్ మెంట్స్ లో వచ్చే పేర్లు మనస్సులో రికార్డు అవ్వుతాయి సమస్య రాగానే ఆ తేలిసిన టాబ్లెట్ వేసుకుంటారు. సాధారణంగా కానీ రీసెర్చి లు అలా ఎదో ఒక టాబ్లెట్ వేయకండి కిడ్నీలు దేబ్బతుంటాయంటున్నాయి.

Leave a comment