వంటింట్లో ఒక ఫ్రూట్ ప్లాంట్ మల్టీ కిచెన్ టూల్ సెట్ ఉందనుకోండి. ఎన్ని పనులు చేస్తుందంటే బత్తాయి నిమ్మ రసాలు తీయటం బటర్ ని తురమటం పండ్లు కోయటం లాంటి ఎన్నో పనులు ఈ చిన్న యాపిల్ లా కనిపించే పరికరంతో చేసేయచ్చు. రెండు మూడు పనులకు ఉపయోగపడేలా వస్తువు మల్టీ పర్పస్ వస్తువులకు ఎంతో క్రేజ్. పైగా బోలెడు స్థలం ఆదా. కొత్తగా పెళ్ళైన దంపతులు చూసే వస్తువుల్లో ఇదొకటి చాలా ఉపయోగం. ఇది యాపిల్ షేప్ లో ఉంటుంది. అడుగు భాగంలో ఒక చిన్న గిన్నె. దానిపైన నిమ్మ బత్తాయి జ్యుసర్లు పైన మెష్ కట్టర్ ఆ పైన గ్రేటర్ యాపిల్ కట్టర్ ఇలా చాలా భాగాలున్నాయి. ఇక పూర్తిగాపైన అవకాడో స్కూప్ మేషర్ నిమ్మజాతి పండ్ల తొక్క తీసేందుకు ఉపయోగించే చాకులుంటాయి . ఇదంతా వంటగది గట్టున ఓ మూల వుంచేసినా చాలు. అందుబాటులో అలా తీసి ఇలా వాడుకోవచ్చు.
Categories
WoW

ఇదొక్కటే ఎన్నో పనులు చేస్తుంది

Leave a comment