డైరక్టర్ ప్రియదర్శన్ ,లిజాల గారాల బిడ్డ కల్యాణి కి చిన్నప్పటి నుంచి హీరోయిన్ అవ్వాలని కోరిక. హలో సినిమాతో టాలివుడ్ కు పరిచయమైన కల్యాణి తన టాలెంట్ నిరుపించుకుంది. నటిగా మంచి మార్కులు వేయించుకుంది. మా నాన్న పెద్ద దర్శకుడు కాబట్టి అదేం కష్టం కాదు అనుకుంటారు కాని సినీ కుటుంభం నుంచి వచ్చినంత మాత్రనా అన్ని అలా అయిపోవు. హీరోయిన్ అవ్వాలని నాన్నకి చెపితే చిత్రరంగంలో నువ్వేమిటో నిరుపించుకో అప్పుడు నీతో సినిమా తీస్తా అని అన్నారాయన. నాన్నకు సినిమా తీయటం పట్ల ఎంతో నిబద్దత ఉంది. నాన్నే నాకు స్పూర్తి.  ఇక అమ్మయితే నా రోల్ మోడల్ అంటుంది కల్యాణి.

Leave a comment