హార్మోన్స్ ఇన్ బాలెన్స్ ఎప్పుడు మహిళలను ఇబ్బంది పెడుతూనే వుంటుంది. ఈ అసమతుల్యతకి ఎన్నో కారణాలున్నాయి తగిన ఆహారం తీసుకుంటే ఆ ప్రభావాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చుముదురు రంగు చాక్లెట్లు, వేరు సెనగలు, పీతలు వంటి వాటిల్లో జింక్ సమృద్ధిగా దొరుకుతుంది. ఎర్ర కండి పప్పు, సోయాబీన్స్, బఠానిలలో ఈస్ట్రోజిన్ వుంటుంది. ఇది హార్మోన్ల అసమతుల్యతను అదుపులో ఉంచుతుంది. ఆలివ్ నూనె ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్, పండ్ల విషయానికి వస్తే నిమ్మజాతి పండ్లు, ద్రాక్ష ఎంత తింటే అంట మంచిది. కాల్షియం కూడా ఎంతో అవసరం పాల ఉత్పత్తులు, క్యాబేజీ వంటివి ఆహారంలో ఎదో ఒక రూపంలో తీసుకోవాలి తృణ ధాన్యాలు అన్ని కలిపి పిండి కూడా ఎంచుకోవచ్చు. ఉదయం పూట నడక అలవాటు చేసుకోవాలి.
Categories
Wahrevaa

ఈ ఆహారం ఆ ప్రభావాన్ని తగ్గిస్తుంది

Leave a comment