ఇటీవల వంటకాల్లో రోజ్ మేరీ, బరేగానో మొక్కల ఆకుల్ని కలిపి వండుతున్నారు. ఈ ఆకుల్ని టీలలో సలాడ్ లలో కలుపుకుంటే చాలా ఉపయోగం. డయాబెటిస్ ఓ సారి వచ్చాక పూర్తి నివారణ కుదరదు. కానీ నియంత్రణ లో ఉంచుకునే అవకాశాలు చాలా వున్నాయి. రోజ్ మేరీ, ఒరిగానో ల్లో డయాబెటిస్ తో పోరాడ గల గుణాలున్నాయి. డయాబెటిస్ సంబందిత ఎంజైమ్ ను అడ్డుకోగాలవు. తాజా రోజ్ మేరీ ఒరిగానో ఆకుల్లో అత్యధిక ఫాలి ఫినాల్స్, ఫ్లేవనాయిడ్స్, ఎండబెట్టి ప్యాక్ చేసిన హెర్బ్స్ లో కంటే అధికంగా ఉంటాయని డాక్టర్స్ చెప్పుతున్నారు. ఇవి రోజువారీ ఆహారంలో వాడుకుంటే ఇటు రుచి అటు ఆరోగ్యం కుడా.

Leave a comment