భోజనం చేస్తూనే తమల పాకుల వైపు చూసే వాళ్ళ సంఖ్యా ఎక్కువగానే వుంటుంది. అలాగే పూజలు, శుభకార్యాలకు తమల పాకులా వినియోగం ఎక్కువగానే వుంటుంది. అలాగే వీటిని రోజు తీసుకునే వాళ్ళు వున్నారు. తమల పాకులు తినడం మంచిదే కానీ తుడికలతో సహా తినే మహిళల్లో సంతానోత్పత్తి తగ్గే ప్రమాదం వుందని పరిసోదకులు చెప్పుతున్నారు. రోజు పది, పదేహేను ఆకులూ తాంబూలం లా తీసుకుంటే అవి డ్రగ్స్ లాగా అలవాటై వదల్లేక పోతారని హెచ్చరిస్తున్నారు. తమలపాకును పొగాకు తో కలిపి తీసుకుంటే ప్రాణాంతకమైన నోటి కాన్సర్ బారిన పడే అవకాశాలు వున్నాయని ఏ టైమైనా ప్రతి వస్తువును మితంగా ఉపయోగించుకుంటే మేలని చెప్పుతున్నారు.

Leave a comment