నాజుగ్గా వుండాలని కడుపు మాడ్చుకునే అమ్మాయిల కోసం ఈ న్యూస్ 120 కెజీల బరువున్న 24 సంవత్సరాల ఎస్తే ఫానియా, అర్జెంటినాలోని మెండాజాఫ్రాన్సిస్ లో జరిగిన అందాల పోటీల్లో సహచర పోటీ దారులను ఓడించిన విజేతగా నిలిచారు. ఈ పోటీలో గెలవడం ద్వారా అందాల పోటీ అంటే శరీరాకృతి నాజుకుతనం ఒక్కటే అర్హత కాదని ప్రపంచానికి ఒక సందేశం పంపుతానన్నది విజేత ఎస్తే ఫానియా

Leave a comment