అందమైన చీర కంటే ఫ్యాషన్ ఇంకోటి లేదు కానీ ఎలాంటి చీరకైనా సరైన మాచింగ్ బ్లవుజ్ కావాలి.  అవీ సందర్భానికి తగట్టు ఉంటేనే బావుంటుంది. బటర్ ఫ్లై స్లీవ్స్ బ్లవుజు వేడుకలకు మంచి లుక్ ఇస్తుంది. ప్లోయు ఫ్యాబ్రిక్ వస్త్ర శ్రేణికి ఈ రకం బ్లవుజ్ చక్కగా నప్పుతుంది. ఇక కేప్ బ్లవుజ్ అయితే ఎలాంటి చీరాల పైకి అయినా చూసేందుకు బావుంటుంది. నెట్ కేప్ ఎంబ్రాయిడరీ బ్లవుజ్ ఆధునిక మైన  లుక్ ఇస్తుంది ఏ రకం ఫ్యాబ్రిక్ అయినా నలుపు బంగారు రంగుల చీరలయితే ఈ నెట్ కేప్ ఎంబ్రాయిడరీ కొత్తగా స్టయిల్ లుక్ ఇస్తుంది.

Leave a comment