నిర్మల్ బొమ్మలు ఎక్కడా మిషన్లతో తాయారు చేయడం కుదరని పని. ప్రతి బొమ్మను చేతులతోనే విడివిడిగా తాయారు చేస్తారు. పక్షులు, జంతువులు, పండ్ల సహజత్వం వుట్టి పడేలా చేయడంలో నిర్మల్ నకిషీ కళాకారులే ప్రవీణులు ఎలాంటి ఆధునికమైన ప్రదేశంలో అయినా ఈ సజీవ వర్ణాల బొమ్మలు చక్కగా ఇమిడి పోతాయి. చేత్తో చెక్కి తయారు చేసిన ఈ బొమ్మలకు సహజమైన వనమూలికలు, ఇతర పదార్ధాలు వాడుతారు. బంగారం, వెండి, మట్టి రంగులనే ఎక్కువగా ఉపయోగించి రూపొందించే ఈ బొమ్మలకు ఎప్పుడూ గిరాకీ తాగగానే లేదు. నిర్మల్ కొయ్యి బొమ్మలు చిత్రాలు చుస్తే ఈ హస్త కళలను ఇప్పటికీ వారసత్వంగా తీసుకువస్తున్న కళాకారులను ఎవరైనా అభినందిస్తారు. వీటిని ప్రోత్సహించడం కోసమైనా ఎవరికైనా బహుమతిగా ఇవ్వాలనుకుంటే ఈ బొమ్మలను కొంటె చాలు.
Categories
WoW

ఈ బొమ్మలు కొని ప్రోత్సహించండి

Leave a comment