Categories
Gagana

ఈ కారక్టర్ కుడా భానుమతి లాంటిదే.

ఏ గ్లాసులో పోస్తే ఆ గ్లాసు రూపంలో కనిపిస్తారు సినీతారలు. ఒక్క సినిమా ఐపోగానే వెంటనే కొత్త సినిమాలోని ఇంకో రూపంలోకి మారిపోవడమే కదా నటనంటే ఫిదా తో తెలుగు ప్రేక్షకులకు ఎంతో నచ్చిన సాయిపల్లవి ఇప్పుడు ఇంకో కొత్త సినిమా కారెక్టర్లోకి అడుగుపెట్టింది. నాని హీరోగా వేనుశ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు, శిరీష్ లు నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమాలో నేను ఎం.సి.ఎ అంటోంది సాయి పల్లవి. అంటే మిడిల్ క్లాస్ అమ్మాయిట. ఈ సినిమా లో మధ్య తరగతి అమ్మాయిగా నటిస్తున్న సాయి పల్లవి, ఈ పాత్ర కుడా ఫిదా లో భానుమతి లాగే చాలా సహజంగా ఉంటుందిట. అంటే సాయి పల్లవి నటిస్తే పాత్ర కనిపిస్తుంది అన్నమాట.

Leave a comment