హెయిర్ స్టయిల్ నయా ట్రెండ్ ఏవిటంటే Pearlescent hair colour.ఇప్పుడు ఇంస్టాగ్రామ్ లో యువతను ఊపేస్తున్న ఈ మంచి ముత్యపు జుట్టు హల్ చల్ చేస్తున్నది. సూపర్ షైనీగా వుండే ఈ అందమైన జుట్టు పెంచుకోవాలని ఎంతో మంది తహతహలాడుతున్నారట. ఈ పియిరెల్ సెంట్ హెయిర్ స్టైల్ ఇమజస్ కు పడుతున్న లైక్స్ ఇందుకు సాక్ష్యం. కానీ ఈ కలర్ సృష్టించడం అంత తెలికేమీ కాదు. జుట్టుకు ఇలాంటి పియరెల్ సెంట్ రంగు రావడానికి చాలా సమయం పడుతుంది అంటోంది కేట్ రెడ్ అనే ఫ్యాషన్ స్పెషలిస్ట్. జుట్టు వేడి చేస్తూ ఈ రంగు తెప్పించారట ముత్యం రంగు జుట్టులోకి మరిపోయేందుకు ఉత్సాహ పడిపోతున్నారు. నిజంగానే ముత్యపు రంగు హెయిర్ స్టైల్ బావుంది. చూసేయండి.

Leave a comment