పగిలిన పెదవులకు లిప్ స్టిక్  అప్లయ్ చేస్తే పగుళ్ళు మరింతగా కనబడుతూ ఉంటాయి. లిప్ బామ్ అప్లయ్ చేస్తూ వున్నా మంచినీళ్ళు ఎక్కువగా తాగినా ఇలాగే వుంటున్నాయి అంటారు. పెదాలు తడిచేసుకునే అలవాటు వుంటే నాలుక తో పెదవులు పోదిబారటానికి  కారణం అవ్వుతుంది. అలాంటప్పుడు ఫ్లోరైడ్  ఫ్రీ టూత్ పేస్ట్ వాడాలి. అలాగే అన్ ఫ్లేవర్డ్  లిప్ బామ్స్ వాడాలి. గాలిలో నోటితో పీల్చకుండా ముక్కు తోనే పీల్చాలి. గాలి లో నోటితో పీల్చకుండా ముక్కు తోనే పీల్చాలి. పెదవులకు బాదాం నూనె రాస్తే మంచిది. తేనె, గులాబీ రేకులు క్రీమ్, కొద్ది చుక్కలు కొబ్బరి నూనె బ్లెండ్ చేసి లిప్ బామ్ తయారు చేసి, ఈ ఇంటి లిప్ బామ్ తయారు చేసి, ఈ ఇంటి లిప్ బామ్ వాడుతుంటే కొంత కాలానికి పెదవులు మెత్తగా అవ్వుతాయి పగుళ్ళు రాకుండా ఉంటాయి.

Leave a comment