ఇరువురి జీవితాలను కలిపి ముదేసే వివాహ బంధం పట్ల అందరికీ గౌరవమే. దాన్ని ఎంతో ప్రేతేకంగా జీవితంలో గుర్తు ఉంచుకునే అద్భుతమైన పండగా చేసుకోవడం సహజం రష్యాకు చెందిన డెనిస్, నేల్వాలు ప్రేమించుకున్నారు. కొత్తగా ఆలోచించుకుని తామం పెళ్లి పెద్దగా స్టీఫెన్ అనే ఎలుగు బంతిని ఆహ్వానించారు. ఆ అలుగు బంటికి టై కత్తి మర్యాద  చేసారు. ఈ వధూ వరులు ఉంగరాలు మార్చుకుంటూ ఉండగా, స్టీఫెన్  దగ్గరుండి ఇద్దరి చేతులు పట్టుకుని దగ్గరుండి మరీ వేడుక జరిపించింది. అంతపెద్ద జంతువును చూసి మనస్సులో చాలా భయం వేస్తుంది కానీ స్టీఫెన్ పెంపుడు జంతువూ కాబట్టి చాలా ఫ్రెండ్లీ గా ప్రేమగా ఉందన్నాడు పెల్లు వేడుక తర్వాత స్టీఫెన్ దంపతులకు బోకే ఇచ్చి వాళ్ళిద్దరితో ఫోటోలు దిగింది. ప్రేమా జంట కు సహ్తోషమే సంతోషం.

Leave a comment