నేను ఎయిర్ హాస్టస్ ట్రయినింగ్ తీసుకుంటున్నాను తెలుసా అంటుంది శ్రీయా శరన్. నారా రోహిత్, సుదీర్ బాబులతో కలిసి వీర భోగ హాసం తరాయిలు సినిమాలో నటిస్తుంది.  ఈ  సినిమాలో శ్రీయ ఎయిర్ హాస్టర్స్ గా నటిస్తుంది. అసలీ సినిమా ప్రపంచ పుట కు అనుభవం. ఇప్పుడు కొత్త వాళ్ళతో కొత్త పాత్రలతో మేకప్ లు పేకప్ ల తో సరదా గా వుంటుంది. మధ్యలో ఇలాంటి పాత్రలోస్తే  ఇంకేం చేస్తాం ఎంతో సరదా అంటుంది శ్రీయ. పాత్ర పెద్దదా చిన్నదా అని లేకండా సీనియర్ నటులందరి తోనూ నటిస్తుంది శ్రీయ. పైసా వసుల్ సినిమాలో బాలకృష్ణ తో నటించి ప్రేక్షకుల అభినందనలు పొందిన శ్రీయ కు ఈ ఎయిర్ హాస్టస్ పాత్ర చాలా నచ్చిందిట.

Leave a comment