మనుష్యుల పేదరికమే చాలా చిన్న వయస్సు లోనే వాళ్ళ మరణానికి దారి తీస్తోందని ఒక అధ్యాయినం చెప్పుతుంది. పేదరికంలో వున్న వారి ఆయువు ప్రమాణం 24 సంవత్సరాలు పడిపోతుందని చెప్పుతున్నారు యు.కె, ఫ్రాన్స్, స్విట్జర్ ల్యాండ్, పోర్చుగీస్, ఇటలీ, అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లోని 17 లక్షల మందిపై లండన్ ఇంపేరియల్ కాలేజీ శస్త్ర వేత్తలు ఒక సర్వే నిర్వహించారు. ధూమపానం చేసే వారు, శారీరక శ్రమ పెద్దగ చేయని వాళ్ళు ఇలాంటి అనారోగ్యాల పలవ్వుతారు అటువంటి ప్రభావమే సామాజికంగా ఆర్ధికంగా వెనుకబడిన వారిలోనూ కనిపిస్తుందని శాస్త్రవేత్తల చెప్పుతున్నారు. పేదరికం , చదువు లేకపోవడం, సరైన ఉపాధి, పౌష్టికమైన ఆహారం ఎమీ లేకపోవడం అన్ని ఆరోగ్యాలకీ, మరణాలకు సంబంధం ఉండదని అధ్యాయినంలో తేలింది. ధనికులతో పోలిస్తే సామాజికంగా ఆర్ధికంగా చదువులో వెనకబడినవారు 46 శాతం ముందుగా మరనిస్తున్నట్లు వెల్లడైంది. అనేక రకాలైన అనారోగ్యాలకు కారణం పేదరికమే.

Leave a comment