డైటీషియన్లు మన కోసం ఇచ్చే చార్ట్ చుస్తే గుండె జారి పోతుంది. అవన్నీ తయారు చేసుకోవడం కోసం రోజంతా కష్టపడ్డా సరిపోదు. అప్పుడిక రెండో పని లేక ఎలాగో సన్నగానో, ఇంకాస్త బరువుగానో అయిపోతాం. ఈ టిప్స్ పనికొస్తాయేమో చూడండి. భోజనం చేసే ముందర ఆర లీటర్ నీళ్ళు తాగి చూడండి చూడండి. తక్కువ క్యాలరీలే తినగాలుగుతాం. ఎగ్ బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటే కొవ్వు కలుగుతుంది. చక్కెర కలపని కాఫ, లేదా బ్లాక్ కాఫీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. కాఫీలోని కెఫెన్ జీర్ణక్రియ సక్రమంగా సాగేందుకు తోడ్పడుతుంది. ఫ్యాట్ బర్నింగ్ అవుతుంది. కాఫీలో చెక్కర కలపొద్దు. కొద్ది శాతంగా కెఫెన్, యాంటీ ఆక్సిడెంట్స్ వుండే గ్రీన్ టీ తాగితే ఖచ్చితంగా బరువు పెరిగే ప్రసక్తే లేదు. వంటకాల్లో కొబ్బరి నూనె ఉపయోగించ గలిగితే ఇందులో స్పెషల్ ఫ్యాట్స్ తో జీర్ణక్రియ బాగా జరుగుతుంది. ఆకలి తగ్గుతుంది. పిచు పదార్ధమైన గ్లూకోమనవ సప్లిమెంట్ వల్ల కుడా బరువు తగ్గించేందుకు ఇంతకంటే టిప్స్ ఇంకేం లేవు.

Leave a comment