యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్స్ సమృద్దిగా వుండే బీట్ రూట్ ని సహజమైన లక్షణాలన్నీ పోకుండా తినేందుకు ఎక్స్ పార్ట్స్ మూడు మర్ఘాలని సిఫార్సు చేస్తున్నారు. చక్కగా కండీషన్ బీట్ రూట్స్ ని పదిహేను నిమిషాలు తేలికగా స్టీమ్ చేయాలి. మెత్తగా అయ్యేందుకు ఫిటో మాంట్రయట్స్ కోల్పోకుండా వుండేందుకు ఇదే మర్ఘం. పేపర్ నాప్ కిన్స్ తో వుడి వస్తుంది. సలాడ్ డ్రెస్సింగ్ చేస్తే చాలు. అలాగే వుడికించే సమయంల్లో నిమ్మరసం , లేదా వెనిగర్ చల్లితే  బోత్స్ కలర్ర్ పోకుండా ఉంటాయి. అలాగే పచ్చివి జ్యూస్ రూపంలో తెసుకున్న చక్కని ఫలితం. బీట్ రూట్ తురిమి సలాడ్, సూపూలలో రంగు కోసం కలపచ్చు. వీటిని గ్రిల్ చేయచ్చు రోస్ట్ చేయచ్చు. సైడ్ డిష్ గా కూరగాయలతో కలిపి సూప్ గానూ తీసుకోవచ్చు.

Leave a comment