Categories
Soyagam

ఈ నూనెలన్ని చర్మానికి మేలు చేసేవే

ఈ చల్లని కాలంలో వళ్ళు పొడిబారి పోతుంది. ఒంటికి నలుగు పెట్టుకొని స్నానం చేస్తే చర్మం బాగా ఉంటుంది. ఈ నూనేల్లో ఏదో ఒకటి ఎంచుకుంటే చర్మం తీరు స్పష్టంగా తెలుస్తుంది. అలీవ్ ఆయిల్ వాడకంతో వ్రుధాప్య ఛాయలు కనిపించవు. చర్మం కోమలంగా, యవ్వంగా, కాంతిలా కనిపిస్తుంది. అలాగే బాదం నూనెలో ‘ఇ’ విటమిన్ పుష్కలంగా ఉంటుంది. బాదం నూనె వంటికి రాసుకొని అరగంట పాటు ఆగి తలస్నానం చేస్తే  చర్మం తెలుసుకో.. ఉంటుంది. కొబ్బరి నూనె తో చర్మం పైన పేరుకొన్న దుమ్ము, ధూళి పోయి చర్మం చక్కగా కనిపిస్తుంది. ఆముదం లో ఉండే మాంసకృతులు, ప్రోటీన్లు జుట్టుతో పాటు చర్మానికి మేలు చేస్తుంది పొద్దు తిరుగుడు పూవు నూనె చర్మానికి మంచిదే.

Leave a comment