Categories

ఉద్యోగం కోసము లేదా, అవసరమైన పని కోసం బయటకు వెళ్లక తప్పదు. ఒంటరిగా కనిపిస్తే చీకటి వేళ ఎవరైనా దాడి చేస్తే రక్షణ కోసం 100 లేదా 1098 కి ఫోన్ చేయచ్చు. పబ్లిక్ ప్రదేశాల్లో వెంటబడి వేధిస్తే 8712656856 నెంబర్ కు కాల్ చేయచ్చు.మాట్లాడే వీళ్లు దొరకకపోతే వాట్సాప్ మెసేజ్ చేసినా సరే షీ టీమ్ నుంచి సాయం అందుతుంది.ఈ నంబర్ ను ఫోన్ లో వెంటనే ఫీడ్ చేసుకోండి. ఒంటరిగా బయటికి వెళ్లవలసి వస్తే భయపడొద్దు.