చేమేలీ, మన మల్లె మొగ్గ లాంటిదే. జాస్మిన్ గా పిలిచే ఈ చమేలీ సువాసనా భరితం. ప్రతీ రోజు చమేలీ పూల టీ తాగే వాళ్ళల్లో ఆయిప్రమాణం బాగా పెరిగిందని మెక్సికన్,అమెరికన్ లు గుర్తించారు. దీన్ని అత్యంత ప్రభావ వంతమైన ఔషద మొక్కగా గుర్తించి పరిశోధనలు మొదలు పెట్టారు. ఈ టీ ఎప్పటి నుంచో తాగుతున్న 65 సంవత్సరాల  వృద్దులను గుర్తించి వారి పై పరిశోధన మొదలు పెట్టారు. ఏళ్ళ తరబడి సాగిన ఈ రిసెర్చ్ లో వాళ్ళలో హైపర్ గ్లెసిమియా, చక్కర వ్యాధి, ఆందోళన, అల్సర్లు గణనీయంగా తగ్గుమొహం పెట్టాయిట. అంచేత చమేలీ టీ తాగండి ఆరోగ్యంగా ఉండండి అంటున్నారు పరిశోధకులు.

Leave a comment