గులబీ పూలు ఎంత అందంగా అయినా వుందనీ, ఎంత జాగ్రత్తగా కాపాడనీ, ఎంత కాలం తాజాగా ఉంటాయి. మహా అయితే వరం. కానీ కష్టం ఇంకో రెండురోజులు. కానీ లండన్ కు చెందిన లగ్జరీ పూల కంపెనీ వాళ్ళు ఎప్పటికీ వాడని రోజాను సృష్టించారు. ఎలాగనీ? ప్రత్యేక పద్దతుల్లో నిల్వ చేస్తే పువ్వులు ఎప్పటికీ తాజాగా వుండేట్లు రకరకాల గులాబీ పువ్వులను గ్లాస్ డామ్స్ లో భద్రపరచి అమ్ముతున్నారు. ఒక్క రోజా పువ్వు ధర 13 వేల నుంచి రెండున్నర లక్షల వరకు ఉంటుందిట. ఎంత గిరాకీ ఎందుకంటే ఈ వాడిపోని గులాబీ గిఫ్ట్ గా ఇచ్చేసి అమ్మాయిల ప్రేమ సంపాదించాలనుకునే వాళ్ళు పుట్టిన రోజుకీ, పెళ్లి రోజుకీ ఇలాంటి అద్భుతమైన బహుమతి ఇచ్చి భార్యను సంతోష పెట్టాలనే భర్తలు ఇష్టంగా డబ్బు సంగతి చూడకుండా కోనేస్తున్నారట. ఓ సారి వికసించాక ఇంకేప్పటికీ వాడిపోని రోజా పువ్వులు చూసేయండి.
Categories
WoW

ఈ రోజాలు ఎప్పటికీ వాడవు

Leave a comment