అస్ట్రియో పోరోసిన్ పురుషుల్లో కంటే స్త్రీలలోనే ఎక్కువగా వస్తుందని అధ్యాయినాలు చెపుతున్నాయి. అలాగని మగవారికి రాదనీ కాదు. నిష్పత్తిలో తక్కువ. స్త్రీ పురుషులు ఇద్దరు ౩౦ ల్లోకి వచ్చేసరికి గరిష్ట బోన్ మాస్ కు చేరుకుంటారు. మగవారిలో పెద్ద స్కెలిటన్లు ఉంటాయి. మహిళల్లో ఎక్యుమిలేటేడ్ బోన్ మాస్ ఎక్కువ. మగవారిలో ఆకస్మిక హర్మొనల్ మార్పులుండవు. వీరి బోన్ మాస్ సడెన్ గా లాస్ అవ్వాలి. స్త్రీల తో పోల్చితే క్రమంగా తగ్గుతుంది. యాభై ఏళ్ళ తర్వాత స్త్రీలలో అంటే మోనోపాజ్ సమయంలో బోన్ లాస్ ఎక్కువగా వుంటుంది. ఇది పురుషుల్లో అంతగా కనిపించదు 65-70 సంవత్సరాల నడుమ క్రమంగా తగ్గుతుంది. అదే చిన్న వయస్సులో బోన్ లాస్ రేట్ స్త్రీ పురుషుల్లో ఇద్దరికీ ఒకేలా వుంటుంది.

Leave a comment