జార్జేట్, సిల్క్, శాటిన్, పట్టు, షిఫాన్, వెల్వెట్ వంటి జాలువారే వస్త్రంతో కుట్టిన కేప్ ఎవరికైనా నప్పుతుంది. ఈ కేప్ రాప్పల్ట్ లేయర్స్ కేప్ లు, స్లిమ్ ఫిట్ షర్టులు ప్యాంట్ల పైకి చాలా బాగుంటాయి. అలాగే స్కిన్నీ జీన్స్ పాంట్ల మీదకు లాంగ్ కేప్స్ బాగుంటాయి. మాక్సీ తరహ లేదా అనర్కలీ వేసుకున్న దానికి జతగా మెరుపులుందే కేప్ చాలా చక్కని ఎంపిక. కేప్ నిమాత్రం దృష్టిలో పెట్టుకుని అది మిగతా ఆహార్యాన్ని డామినేట్  చేస్తుంది. దుస్తులు మొత్తం మొత్తం లేత రంగుల్లో వుంటే ముదురు రంగుల్లో వుండే కేప్ చాలా బావుంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో మబ్బులు పట్టి వున్నా చల్లని వేళల్లో కాషాయం, పసుపు, ఆకుపచ్చ చాలా బావుంటాయి.

Leave a comment