చాయ్ బిస్కెట్ వీడియోస్ చూసారని సోషల్ మీడియాలో ఈ వీడియోస్ లక్షలాది లైక్స్  సొంతం  చేసుకుంటున్నాయి.  ఇందులో చాయ్ బిస్కెట్ గర్ల్ ఫార్ములా చూడండి. ఇవి యువతల మనోభావాలు, కబుర్లు, చర్చలు సరదా సన్నివేశాలు, నాన్న  కోపం,  అన్నయ్యతో గొడవలు, కాలేజీలో ప్రేమలు, బ్రేకప్స్ , పెళ్లిచూపులు ఎన్నో కనిపిస్తాయి. ఇవి నాలుగైదు నిమిషాలే. ఇందులో నటించిన వాళ్ళలో అమ్మాయిలే ఎక్కువ. ప్రతి దాన్లో చివరిలో ఒక సందేశం వుంటుంది. నటి తాప్సీ తోనూ రెండు ఫిలిమ్స్  వున్నాయి. ఈ సిరీస్ అమ్మాయిలకు ప్రేత్యేకం వీటిల్లో వారి సమస్యలు, అనుభందాలు, ఉద్యోగాలు అన్నీ వున్నాయి. సరదాగా చూడండి. అన్ని ఆలోచన రేకెత్తించేవే.

Leave a comment