ఇష్టంగా తాగే షుగరీ డ్రింక్స్, ఫ్రూట్ జ్యూస్ లు అవీ పావ్ డ్ జ్యూస్ ల, ప్రాణాలు హరించేంత రసాయినాల తో నిండి ఉంటాయంటున్నాయి పరిశోధనలు. వీటిని రెగ్యులర్ గా, అలవాటుగా తాగేవాళ్ళు, సంవత్సరానికి దాదాపు రెండు లక్షల మంది చనిపోతున్నారని ఒక రిపోర్టు. ఇవన్నీ అద్యాయినాల ఫలితాలే. కొన్ని అనారోగ్యాలకు కారణం ఈ టిన్ డ్ ఫ్రూట్ జ్యూస్ లేనని తేలింది.ఇవి నిలవుండేందుకు ఉపయోగించే పదార్ధాలు నేరుగా శరీరంపైన ప్రభావాన్ని చూపిస్తాయని వేటి వాళ్ళ ఎన్నో రకాల కాన్సర్ లు గుర్తించమని పరిశోధకులు చెప్పుతున్నారు. ఈ రిపోర్ట్ వీలు వుందిగా భావించి, కుల డ్రింక్ లు వదిలేస్తే మేలు.

Leave a comment