ఎండ తప్పించి ఇంకొక విషయం మాట్లాడుకోవడం లేదు కదా. సరే మరి ఈ ఎండాకాలంలో హాయిగా రోడ్డు పైన నడిచే అవకాశం వుంది తెలుసా. Rurudo Fan Shade కొనుక్కుంటే ఈ గొడుగు నీడనిస్తుంది, గాలినిస్తుంది, చల్లదనం ఇస్తుంది. ఈ గొడుగు లోపల చిన్న ఫ్యాన్ వుంటుంది. చల్లదనం ఇచ్చే ఏర్పాట్లు వున్నాయి. ఈ గొడుగేసుకుని బయటకు వెళితే అంతా కూల్ కూల్. అంతేనా Air conditioned work shirt వేసుకుంటే ఇంకా ఎండ చిరకులేవీ దగ్గరకు రావు. ఈ చోకాలకు అమర్చిన ఫ్యాన్ ల వల్ల ఎంత వేడిగా వున్నా చల్ల గాలోస్తూ వుంటుంది. పైగా అన్ని వైపులా నుంచి గాలోచ్చే సౌకర్యం వుండి ఈ షర్టు లో..... ఇక ఈ రెండు మండే ఎండల్లో ఏమి గాలిలే హలా' అంటూ పాడుకుంటూ నడిచి పోవచ్చు.
Categories
WoW

ఈ సమ్మర్ కూలింగ్ గాడ్జేస్

ఎండ తప్పించి ఇంకొక విషయం మాట్లాడుకోవడం లేదు కదా. సరే మరి ఈ ఎండాకాలంలో హాయిగా రోడ్డు పైన నడిచే అవకాశం వుంది తెలుసా. Rurudo Fan Shade కొనుక్కుంటే ఈ గొడుగు నీడనిస్తుంది, గాలినిస్తుంది, చల్లదనం ఇస్తుంది. ఈ గొడుగు లోపల చిన్న ఫ్యాన్ వుంటుంది. చల్లదనం ఇచ్చే ఏర్పాట్లు వున్నాయి. ఈ గొడుగేసుకుని బయటకు వెళితే అంతా కూల్ కూల్. అంతేనా Air conditioned work shirt వేసుకుంటే ఇంకా ఎండ చిరకులేవీ దగ్గరకు రావు. ఈ చోకాలకు అమర్చిన ఫ్యాన్ ల వల్ల ఎంత వేడిగా వున్నా చల్ల గాలోస్తూ వుంటుంది. పైగా అన్ని వైపులా నుంచి గాలోచ్చే సౌకర్యం వుండి ఈ షర్టు లో….. ఇక ఈ రెండు మండే ఎండల్లో ఏమి గాలిలే హలా’ అంటూ పాడుకుంటూ నడిచి పోవచ్చు.

Leave a comment