Categories
Wahrevaa

ఈ టోస్ట్, గ్రీక్ యోగర్ట్ తీసుకుంటే ఆరోగ్యం.

ఉదయపు వేళ ఉత్సాహంతో మంచం దిగితే ఇక ఆ రోజంతా సంతోషమే పనుల్లో, మెదడులో, శరీరంలో చురుకుదనం పరవళ్ళు తొక్కాలంటే కొన్ని ఆహార పదార్ధాలు తప్పనిసరిగా తీసుకోవాలి. అవకడో టోస్ట్ చాలినంత శక్తి సమకూర్చుతుంది. అరకప్పు అవకాడో చిదిమి ఉప్పు, మిరియాల పొడి, నిమ్మ కలిపి పూర్తి స్ధాయి మొలకెత్తిన ధన్యాలు బ్రెడ్ పైన పరిచి ఒక టేబుల్ స్పూన్ చియా గింజలు జల్లి టోస్ట్ చేసుకోవలి. దీని వల్ల శరీరానికి పదిహేడు గ్రాముల ప్రొటీన్లు అత్యధికంగా లభిస్తాయి. దీని పైన అరకప్పు అత్యధిక పిచు వుండే నెరల్ చిమ్ముకుని పిచు వంటి పండు తో కలిపి తినాలి. రెండు హోల్ గ్రయిన్ వాఫల్స్ తీసుకుని రెండు టేబుల్ స్పూన్లు పీనట్ బట్టర్, ఆరా యాపిల్ ముక్కలు పరిచి తినాలి. వాఫల్స్ లోని పూర్తి స్ధాయి ధన్యాలు, పీనట్ బటర్ లోని ఆరోగ్యవంతమైన ఫ్యాట్స్ ఆకలిని రానీయవు.

Leave a comment