మెడ చుబుకం, ముక్కు కిందగా వుండే అవాంచిత రోమాలు చాలా ఇబ్బంది పెడతాయి. త్రేడ్డింగ్ తో తొలగించినా మళ్ళి మళ్ళీ వస్తుంటాయి. వీటి నివారణ కు కొన్ని గృహ చిట్కాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. కప్పు అప్రికాట్స్ గ్రైడ్ చేసి ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి ముఖానికి అప్లయ్ చేసి 15 నుంచి 20 నిమిషాలు గుండ్రని స్ట్రాక్స్ ఇస్తూ మసాజ్ చేయాలి. తర్వాత గోరువెచ్చని నీటి తో కడిగేయాలి. ఇలా వారంలో రెండు సార్లు చేయాలి. అలాగే ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున ఆరంజ్ పీల్ పొడి, లేమెన్ పీల్ పొడి, బాదాం పొడి, ఓట్ మీల్, రోజ్ వాటర్, ఆలివ్ ఆయిల్ కలిపి పేస్టుగా చేసి ఫేస్ ప్యాక్ లాగా వేసి ఆరనివ్వాలి. తర్వాత ఐదు పది నిముషాలు రుబ్ చేసి కడిగేయాలి. వారానికి రెండు మూడు సార్లు చేస్తే మంచి ఫలితం వుంటుంది. రెండు నిమ్మకాయల రసం, పంచదార కలిపి పల్చని పేస్టు లాగా చేసి అప్లయ్ చేయాలి చేసి పావుగంట ఆగి కడిగేయాలి. గుడ్డు పచ్చ సోన, పిండి, పంచదార కలిపి గిలకొట్టి జిగురుగా వున్న పేస్టు తయ్యారయ్యాక అప్లయ్ చేసి ఆరాక కడిగేయాలి. నెల రోజుల్లో వెంట్రుకల పెరుగుదల ఆగిపోతుంది.
Categories
Soyagam

ఈ వైద్యం తో నెల రోజుల్లో ఫలితం

Leave a comment