వెండి అందం, బంగారపు రంగు సొగుని కలిపి వేసుకుని, చాలా చౌక ధరలు అందరి ఇళ్ళల్లో కనువిందు చేస్తుంది జర్మన్ సిల్వర్ పూజా సామాగ్రి నుంచి ఇంటి అలంకరణ వస్తువులన్నీ జర్మన్ సిల్వర్ తో నే నిశ్చితార్థం, వివాహం వంటి వేడుకల్లో చీర సారెలన్ని ఈ నికెల్ సిల్వర్ ప్లెట్ ల తో అలంకరిస్తున్నారు. ఈ జర్మన్ సిల్వర్ లో ఒక్క పోగు వెండి కూడా వుండదు. కాపర్, నికెల్, జింక్, లోహాల సమ్మేళనమె ఈ జర్మన్ సిల్వర్. ఇది అచ్చం వెండి లాగే మెరుస్తుంది. వెండి ఖరీదు కిలో నలబై వెలుంటే ఇది కేవలం వెయ్యి లోపే ఖరీదు చేస్తుంది. వెండి లా కనిపించే డిన్నర్ ప్లాట్లు, ఇంకెన్నో రాకాల గృహాలంకరణ వస్తువులు ఈ జర్మన్ సిల్వర్ తో తాయారు చేస్తున్నారు. ఈ జర్మన్ సిల్వర్ నే స్వర్ణ కారులు తమ కళా నైపుణ్యం తో రకరకాల అభారణాలు కుడా చేస్తున్నారు. వెండి వస్తువుల పైన ఇష్టం వుండి, అంత ఖరీదు అబ్బా వద్దు లే అనుకుంటే ఈ జర్మన్ సిల్వర్ ఒక్క సారి చూడొచ్చు. పూజా సామాగ్రి, విగ్రహాలు అయితే ఎంతో బాగున్నాయి. ఒక్క సారి ఇమగెస్ చూడండి.
Categories
WoW

ఈ వస్తువులు ఎంతో కళాత్మకం

Leave a comment