జుట్టు కాస్త పల్చగా వుంటే విగ్ పెట్టుకుంటామా అలాగే కనుబొమ్మలపై జుట్టు పల్చగా వుంటే, ఇదిగో ఐబ్రోవిగ్ వచ్చేసింది. రావడం ఏమిటి ఈ కృత్రిమ కనుబొమ్మలను అతికించూకుని ఇదిగో ఐబ్రోవిగ్ 6 హ్యాష్ ట్యాగ్ పెట్టి ఇంస్తాగ్రమ్ లో అప్ లోడ్ చేయడం కుడా అయిపోతుంది. ఇవి నిజమైన వెంట్రుకలతో తయ్యారు చేసిన కనుబొమ్మలే వెనకవైపు పల్చగా వున్న ప్లాస్టిక్ తీసి అంటించుకుంటే చక్కగా ఒత్తయిన కనుబొమ్మలతో అదిరిపోయే అందంతో సెల్ఫీలు తీసేసి ఫేస్ బుక్ లో పోస్ట్ చేసుకుని మురిసిపోయే 90 శాతం మంది అమ్మాయిలేనని అప్పుడే ఒక నివేదిక కుడా వచ్చేసింది. ఓ సారి ఐబ్రోవిగ్ ఎలా అతికించుకొంటున్నారు, ఆ తర్వావాత మొహం ఎంత అందంగా మారిపోయిందో ఇమెజస్ చూడండి. ఇంస్టాగ్రామ్ ఫోటోలు చూడండి. కనుబోమ్మలకు విగ్ వస్తుందని ఊహించారా?

Leave a comment