సూర్యరశ్మి తో డి విటమిన్ శరీరానికి కావలసినంత లభిస్తుందని చెప్పుతారు కానీ ఎంత సేపు సూర్య రశ్మి శరీరానికి తగలాలి, అది ఏ స్ధాయిలో డి విటమిన్ ఇస్తుంది అన్నది లెక్క తేలని ప్రశ్న కనుక కీళ్ళ నొప్పులున్నావారు డి విటమిన్ తీసుకోవాల్సిందే అంటున్నాయి అద్యాయినాలు. సాధారణం కంటే ఎక్కువ మోతాదులో డి విటమిన్ ఇస్తేనే వాపును నియంత్రించవచ్చునని చెప్పుతున్నారు. కీళ్ళ నొప్పుల వ్యాధి కారణంగా శరీరం డి విటమిన్ కు వ్యతిరేకంగా స్పందిస్తుందని, అందుకే ఈ వ్యాధి ఉన్నవారికి విటమిన్ డి లోపం ఉంటుందంటున్నారు. డాక్టర్ల సలహా పైన కీళ్ళ నొప్పులు గలవారు డి విటమిన్ ని అధిక మోతాదులో తీసుకుంటే ఆరోగ్యవంతులు అవుతుందంటున్నారు.

Leave a comment