ఎన్నో రకాల విటమిన్లు, ఖనిజాల గురించి చాలా ప్రస్తావనలు వస్తూ ఉంటాయి కానీ డి విటమిన్ గురించి అంతగా ఆలోచించారు. కానీ ఈ విటమిన్ వల్ల ఎన్నో ప్రయోజనాలు శరీరానికి డి విటమిన్ అవసరం ఎంతో వుంది. ఎముక పుష్టికి విటమిన్-డి అత్యంత కీలకం. ఇది రక్త నాళాలను పరి రక్షిస్తుంది. రోగ నిరోధక శక్తిని దృడం చేస్తుంది. ఇన్సులిన్ ఉత్పత్తి సక్రమంగా జరిగేందుకు సహకరిస్తుంది. ఈ విటమిన్ లోపిస్తే బరువు తగ్గిపోతారు. ఆకలి వుండదు. నిస్సత్తువగా వుంటుంది. నిద్ర పట్టదు. విటమిన్-డి లోపం తో తలనొప్పి కూడా వస్తుంది. ఈ విటమిన్ స్థాయి సాదారణం కన్నా తగ్గిపోతే తలనొప్పి వస్తుందని తాజా అధ్యాయినాల్లో గుర్తించారు. ముఖ్యంగా మగ వారిలో ఈ సమస్య ఎక్కువ. ఎండ తగిలినప్పుడు మాత్రమే శరీరం ఈ విటమిన్ ని తయ్యారు చేసుకుంటుంది. ఆహరం ద్వారా లభించేది చాలా తక్కువ.
Categories
WoW

ఈ విటమిన్ వల్ల ఎముకల శక్తి

Leave a comment