సముద్రపు ఉప్పు ఇప్పుడు ఏ ఇంట్లోనూ కనిపించదు. దీన్ని ప్రత్యేకంగా ఆయుర్వేదం మందుల లాగా కొనుకుని తెచ్చుకోవలసి వచ్చే ప్రమాదం లో ఉన్నాం.  ఎందుకంటే మనం అయోడైజ్డ్  సాల్ట్ కు అలవాటు పదిపోయాం. ఈ అయోడిన్ అన్న పదం చెవిన పడుతుంది కానీ దాని ఉపయోగం ఆలోచించాము. అయోడిన్ లోపం తో హైపో ధైరాయిడిజం సమస్య వస్తుంది. పెద్ద వాళ్ళకు రోజుకు 150 మైక్రో గ్రామ్స్ అయోడిన్ కావాలి. పావు టీ స్పూన్ అయోడైజ్డ్ సాల్ట్ లో సుమారు 95 మైక్రో గ్రామస్ లభిస్తుంది. ఈ లెక్కల సంగతి ఎలా వున్నా నిత్యం వాడకం లో సముద్రపు ఉప్పు వాడకం పెంచుకుంటేనే ఆరోగ్యం.

Leave a comment