ఒక రంగంలో విజేతలయిటే ఆ స్ఫూర్తి ఇంకో రంగంలోనూ కాలు పెట్టేలా చేస్తుంది. మన వెండి తెర వేల్పులు ఎంతో మంది సినిమాల్లో సెక్సస్ అయ్యాక, వెంటనే వ్యాపారం లోకి దిగిపోతున్నారు. వాళ్ళ బ్రాండ్ ఇమేజ్ తో, కోయా వ్యాపారంలో నిలదోక్కుకుంటున్నారు. వెండి తెర పైన స్లిమ్ బ్యూటీ ఇమేజ్ సాధించిన ఇలియానా వస్త్ర వ్యాపారంలోకి ఎప్పుడో వచ్చేసింది. హైదరాబాద్ లోని ఇనార్బిట్ మాల్ లో ఇలియానా ఫ్యాషన్ క్లాత్ స్టోర్ పేరుతో ఒక షాప్ ఏర్పాటు చేసింది ఇలియానా . ఫలానా అకేషన్ కోసం బిజినెస్ వస్తే దానికి తగిన విధంగా డిజైన్ చేసేందుకు షాప్ లోనే బొటిక్ కుడా వుంది. కధలు, కాల్షీట్లు మాత్రమే కాదు, వీళ్ళ జీవితంలో వ్యాపారం ఒక భాగం.

Leave a comment