ఆలియాభట్ తండ్రి మహేష్ భట్ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్  పరమనాస్తికుడు. కూతురూ అంటే. అంత పెద్ద ఫిల్మ్  మేకర్ కూతురు అయినంత మాత్రాన ఆలియాకు అవకాశాలు వెతుక్కుంటూ రాలేదు. ముందుగా శరీర బరువు తగ్గించుకోవలసి వచ్చింది. హైవే సినిమాతో స్టార్ గా నిలబడ్డ ఆలిఆ మల్టి టాలెంటెడ్. చక్కగా పాడుతుంది. పాటలతో షోలు కండెక్ట్ చేస్తుంది. ఇస్తామిన క్లాతింగ్ ఫీల్డ్ లోకి వచ్చి ఆ బిజినెస్ లో నిలబడింది. ఎన్ని పనులు చేస్తున్నా నాకు యాక్టింగే ఇష్టమంటుంది ఆలియాభట్. ప్రతి సినిమాలో ఒక్క మెట్టు ఎక్కుతునే వుంది.

Leave a comment