షారుక్ ఖాన్ నటించిన రాయిస్ చిత్రంలో అలనాటి లైలా మే లైలా రీమేక్ చేసారు. ఈ రీమిక్స్ లో షారుఖ్ ఖాన్ తో పాటు సన్నీ నటించింది. ఈ వీడియో ఇప్పుడు రికార్డులు సృష్టిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా చూసిన వీడియోలో లైలా మే లైలా పాట టాప్ ప్లేసులో వుంది. ఇప్పటికే ఏ ఈపాటను యూట్యూబ్ ద్వారా మూడు కోట్లకు మందికి పైగా చూసారు. తాజాగా సృష్టించిన ఈ రికార్డు లో బాలీవుడ్ లో తన స్థానం పదిలమైందని చెపుతోంది . సన్నీ. సినిమాలో నటన పాత్ర తన చేతిలో ఉండదని అది స్క్రిప్ట్ పైన ఆధారపడి ఉంటుందని స్క్రిప్ట్ బావుండి పాత్ర నచ్చితే తనకు నటించేందుకు పరిమితులు లేవన్నాది సన్నీ. ఒకవేళ తన బయోపిక్ కానక తీస్తే అందులో తన పాత్రలు విద్యా బాలన్ ఒక్కలే న్యాయం చేస్తుందని చెపుతోంది సన్నీ.
Categories
WhatsApp

ఈ పాటలు మూడు కోట్ల మంది వీక్షకులు

Leave a comment