Categories
Trish wagstaff అనే 85 సంవత్సరాల పెద్దావిడ చిన్నపిల్లకంటే ఎక్కువ ఉత్సాహంతో నడిచే ప్లేస్ లో నుంచి దుకేయడం, షార్క్ చేపలతో కలిసి సముద్రంలో ఈదేయడం చేస్తుంది. ఇంగ్లాండ్ కు చెందిన ఈ సహస మహిళ ఎంతపెద్దయినా తనలో వుండే సహస చాయలను, కోరికను వాడులుకోలేదట. అయితే ఇవన్నీ ఈవిడ సరదా కోసం చేయడం లేదు వాటి వల్ల వచ్చే ఆదాయం చారిటీలకు ఇస్తుంది. ఇది అన్నింటికన్నా సాహసం గొప్పతనం. ఎప్పుడు వాళ్ళకు ఉపయోగ పడాలనే కోరిక వుండటం కంటే గొప్ప జీవిత పరమార్ధం ఇంకేంముంటుంది.