పాల ఉత్పత్తుల్ని అధికంగా తీసుకోవటం వల్ల ఉష్ట మండల ప్రాంతాల్లో జీవవైవిధ్యం దెబ్బతింటోంది అంటున్నారు నిపుణులు. వ్యవసాయానికి బదులుగా మాంసం కోసం జంతువుల పెంపకం ఎక్కువవుతుంది . వీటికోసం ఎక్కువ భూమి కేటాయిస్తున్నారు . పశు జనాభా పెరగటంతో జల వనరులు అడుగంటుతున్నాయి . వాతావరణ కాలుష్యం పెరుగుతుంది . పశుసంపద పెరగటంతో అనేక వృక్ష జాతులు అంతరించి పోతున్నాయి . దీనిలో పర్యావరణానికి తరగని నష్టం వస్తుంది . మానవాళి ఆహారపు అలవాట్లు మార్చుకోనట్లయితే ఉష్ట మండల ప్రాంతాల్లో పావు వంతు నేల భాగం శతాబ్దం నాటికీ తుడిచిపెట్టుకుపోతోంది అంటున్నారు . వ్యవసాయాన్నీ ప్రమోట్ చేయమంటున్నారు .

Leave a comment