తమిళనాడు, కాంచీపురంలో ఉన్న ఏకాంబరేశ్వరుడిని దర్శనం చేసుకుని వద్దాం పదండి. పార్వతీ దేవికి తన మీద ఉన్న భక్తిని శివయ్య పరీక్షించుటకై ఈ ప్రదేశంలో గంగమ్మను ప్రవహించమని ఆదేశించాడు.శివుని పరమ భక్తురాలైన పార్వతీ దేవి గంగమ్మ నుండి శివలింగాన్ని పూజిస్తూ గట్టిగా ఆలింగనం చేసుకుంది.అది చూచిన శివయ్య భక్తికి మెచ్చి శ్రీ మహావిష్ణువు సమక్షంలో ఒక మామిడి చెట్టు కింద వివాహమాడాడు.
ఫాల్గుణ మాసంలో (మార్చి-ఏప్రిల్) 19,20,21ఈ రోజులలో సూర్య కాంతి నేరుగా శివలింగం పై పడుతుంది. ఇక్కడ 3000 ఏళ్ళ క్రితం నాటిన మామిడి చెట్టు వుంది.ఈ ఆలయం లో 10 స్తంభాలను తాకిన సంగీతం
వినబడుతుంది.
లోకా సమస్తా సుఖినో భవంతు!!

నిత్య ప్రసాదం: కొబ్బరి,పంచామృతాభిషేకం.

  -తోలేటి వెంకట శిరీష

Leave a comment