అమెరికాలోని న్యూయార్క్ లో సబ్ వె కండక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తుంది సుజాతా గిడ్ల. మెట్రో రైల్ లో పని చేస్తున్న తోలి భారతీయిరాలు కుడా. బ్యాంక్ లో కంప్యూటర్ ప్రోగ్రామర్ గా పని చేస్తూ సబ్ వే కండక్టరు గా జాయిన్ అయ్యింది. ఈమె రాసిన యాంట్స్ ఎమొంగ్ ఎలిఫెంట్స్ సంచలన రచన. కుల వ్యవస్ధ గురించి దళిత క్రిస్టియన్స్ వల్ల సమాజం చూపిస్తున్నా వివక్ష గురించి ఈ పుస్తకం రాసింది సుజాత. అమెరికా వస్తే ఇక్కడ వివక్ష వుండదు అనుకునేదాన్ని. భారతదేశంలో లాగే ఇక్కడా  కుల వివక్ష తప్పలేదు అంటోంది సుజాత. అమెరికలో కులవివక్ష, అంటరానితనం లేవుగానీ నేను దళితురాల్ని అని తెలియగానే మాత్రం నన్ను దూరం పెట్టేవారు అంటోందామె. యాంట్స్ ఎమొంగ్  ఎలిఫెంట్స్ పుస్తకానికిఅపంచ వ్యాప్తంగానచిఅందాన వచ్చింది.

Leave a comment