నీళ్ళు మరీ పరిమితిని మించి తాగోద్దు అంటున్నాయి కొత్త అధ్యాయనాలు. శరీరంలో నీటి శాతం తక్కువైతే ఏర్పడే డీ హైడ్రేషన్ ఎంత ప్రమాదమో ఓవర్‌ హైడ్రేషన్ కూడా ప్రమాదమే అంటున్నారు. శరీరంలో నీటి శాతం పెరిగితే లవణాల గాఢత తగ్గుతుంది. ముఖ్యంగా సోడియం గాఢత తగ్గితే దాని స్థాయి పడిపోతే దాని పడిపోతే దాని ప్రభావం నాడి వ్యవస్థ పైన పడుతుంది. నీళ్ళు ఎక్కువ తాగితే దాని స్థాయి పడిపోతే దాని ప్రభావం నాడీ వ్యవస్థ పైన పడుతుంది. నీళ్ళు ఎక్కువ తాగితే రక్త ఘణ పరిమాణం పెరిగి మూత్రపిండాలు ఒత్తిడికి గురవుతాయి. అలాగే నీళ్ళు ఒకేసారి ఎక్కువ తాగటం కన్నా పలుసార్లు కొంచెం కొంచెం తాగటం మంచిది.

Leave a comment